TS STREE NIDHI COPERATIVE JOBS 2026 - Jobtelugu

12, మే 2026, మంగళవారం

TS STREE NIDHI COPERATIVE JOBS 2026

 TS STREE NIDHI COPERATIVE JOBS 2026

తెలంగాణ స్త్రీ నిధి కో-ఆపరేటివ్లో 123 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. జీతం 33,960 రూపాయలు. ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటనేది తెలుసుకుందాం. 


తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. శ్రీనిధి కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ స్థాయిలో పనిచేయడానికి 123 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు 2026 మే 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.








APPLY LINK 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి