తెలంగాణ గవర్నమెంట్ స్కూల్లో భారీ యొక్క కాంటాక్ట్ ఉద్యోగాలు పరీక్ష లేకుండా ఎంపిక - Jobtelugu

18, జూన్ 2026, గురువారం

తెలంగాణ గవర్నమెంట్ స్కూల్లో భారీ యొక్క కాంటాక్ట్ ఉద్యోగాలు పరీక్ష లేకుండా ఎంపిక

 గవర్నమెంట్ స్కూళ్లలో భారీగా కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ పరీక్ష లేకుండా ఎంపిక. అర్హత టెన్త్, ఇంటర్,డిగ్రీ ,బీఈడీ ,పీజీ ,bed,tet ఆసక్తి అర్హత కల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి 

గవర్నమెంట్ ప్రీపై మరి స్కూళ్లలో అలాగే కస్తూర్బా పాఠశాలలో కేంద్రీయ విద్యాలయాల్లో, మోడల్ స్కూల్ లలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హతలు 10th,inter, degree,bed,pg,tet

ఈ కింది జిల్లాలలోని పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయి 

పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఖాళీలు 

కాల్వ శ్రీరాంపూర్ మల్యాల మోడల్ స్కూల్లో తాత్కాలిక పద్ధతిన గంటల వారీగా పనిచేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలియజేయడం జరిగింది ఇంగ్లీష్ కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు బిఈడి తప్పనిసరిగా ఉండాలి. టెట్ ఉంటే ఇంకా మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో మండల లోని మల్యాల మోడల్ స్కూల్ లో సంప్రదించాలి.


నిజాంబాద్ జిల్లా 

కోటగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంది ఈ పోస్ట్ కు దరఖాస్తులు చేసుకోవాలని కేజీబీవీ ప్రత్యేక అధికారి తెలియజేయడం జరిగింది దీనికి విద్యార్హత ఏడో తరగతి చదివిన మహిళలు ఈనెల 19వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మీ యొక్క దరఖాస్తులను కేజీబీవీ పాఠశాలలో అందజేయాల్సి ఉంటుంది. 


నాగర్ కర్నూల్ జిల్లా 

వంగూరు మండలంలోని రంగాపూర్ కొండారెడ్డిపల్లి దిండి చింతపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలలో పనిచేసేందుకు ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులకు ఎలాంటి రిజర్వేషన్ లేకుండా అందరూ ఈనెల 19 తారీకు లోగా ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలి ఇన్స్పెక్టర్ పోస్ట్ కోసం ఆడ మగ అనే తేడా లేకుండా అప్లై చేసుకోవచ్చు. కానీ ఆయా పోస్ట్ కు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది స్థానికత విద్యార్హత ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి మీకు రెసిడెన్సి సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. 


లింగాపూర్ మండలంలోని ఎంపీపీ ఎస్ ఫ్రీ ప్రీ ప్రైమరీ అంబటిపల్లి లింగాల పాఠశాలలో ఇన్స్పెక్టర్ ,ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు గడువు పొడిగించడం జరిగింది. ఈనెల 19 తారీకు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మీరు అప్లై చేసుకోవాలి. అర్హత గల ఆసక్తి ఉన్న అభ్యర్థులు సద్విని చేసుకోండి. 


ములుగు జిల్లా 

ఏటూరు నాగారం మండలంలో కొత్తగా ప్రారంభించిన ఐదు ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్ ఐదుగురు ఆయాలను నియమించేందుకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈనెల 23 తారీకు లోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఎంఈఓ సూచించారు .నేతాజీ నగర్ ,లంబాడి తండా, చిన్న బోయినపల్లి , చెల్పాకాలో ఏర్పాటు ప్రీ ప్రైమరీ పాఠశాలలు చేయనున్నట్లు సమాచారం.


మంచిర్యాల జిల్లా 


దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపదికన బోధించేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు.పిజిటి వృక్షశాస్త్రం పిజిటి జంతుశాస్త్రం, పిజిటి గణితం, పిజిటి ఇంగ్లీష్ ఒక్కోపోస్టు ఖాళీగా ఉంది. ఈనెల 22 తారీకు లోగా బయోడేటా ఫారం సంబంధిత విద్యార్హతల జిరాక్స్ కాపీలతో ఆదర్శ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ బీఈడీ పూర్తి చేసి ఉండాలి .23వ తారీఖున మీకు డెమోలు నిర్వహించి డెమోలో ఎంపికైన వారిని ఈ పోస్ట్ కు ఎలిజిబిలిటీ అయితే ప్రకటిస్తారు.


దరఖాస్తు విధానం 


సంబంధిత పాఠశాలలు కళాశాలలో మీ అప్లికేషన్స్ సమర్పించాలి. 


దరఖాస్తు చివరి తేదీ 

జూన్ 22 2026

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి