తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భారీ నోటిఫికేషన్ 2026
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15,000 అంగన్వాడీ టీచర్ & ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.
ఇటీవల మహబూబ్నగర్ జిల్లా మరియు పెద్దపల్లి జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
📍 పెద్దపల్లి జిల్లా అప్డేట్
పెద్దపల్లి జిల్లాలోని
👉 మంథని
👉 రామగుండం
ఈ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు తీసుకుంటున్నారు.
🏢 భర్తీ నిర్వహణ సంస్థ
పెద్దపల్లి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (ICDS) ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతున్నాయి.
📝 దరఖాస్తు వివరాలు
దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి
పూర్తి వివరాలు, ఖాళీలు, నియమ నిబంధనలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి
📅 ముఖ్యమైన తేదీ
👉 దరఖాస్తుల చివరి తేదీ:
📌 జూలై 6, 2026 (సాయంత్రం 5 గంటల వరకు)
🎓 అర్హతలు
✅ కనీస అర్హత: ఇంటర్మీడియట్ పాస్
✅ మహిళ అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి
🔥 ముఖ్య గమనిక
అర్హులైన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తులు సమర్పించాలి.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి